epaper
Wednesday, March 25, 2026
epaper

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం
పట్టణాభివృద్ధికి బ‌డ్జెట్‌లో భారీ కేటాయింపులు
రూ.200 కోట్ల అంచనా నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద

కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడుతూ, మున్సిపాలిటీలో 200 కోట్ల రూపాయల అంచనా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. వార్డుల్లో సిసి రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస గార్డెన్ నుంచి అమ్మ గార్డెన్ వరకు హైమాస్ లైట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో రహదారులు, మురుగు కాలువలు, లైటింగ్, త్రాగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు. క్యాతనపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అమృత్ పథకం కింద త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులతో పనులు చేపడుతున్నామని చెప్పారు. హైమాస్ లైట్లు, సిసి రహదారులు, బోర్ వెల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, డిఎంఎఫ్టి నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సోలార్ హైమాస్ లైట్ల ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువుల అభివృద్ధి, శుభ్రతపై దృష్టి పెట్టామని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,మంచిర్యాల : జిల్లాలో...

ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా

ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణంలో ఉగాది పర్వదిన వేడుకలను...

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫాలు పంపిణీలో... మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌న్...

కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ

కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస అజెండా పాస్...

“ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి”

“ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి” •మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“చివరి వరకు న్యాయం గెలుస్తుంది”

“చివరి వరకు న్యాయం గెలుస్తుంది” * ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కాకతీయ, రామకృష్ణాపూర్...

వివేక్ క‌డుపు మంట‌ ఇప్ప‌టికైనా త‌గ్గిందా?

వివేక్ క‌డుపు మంట‌ ఇప్ప‌టికైనా త‌గ్గిందా? జైలులో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు బయటకు...

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు” -బీఆర్ఎస్ నాయకులు కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img