epaper
Friday, April 3, 2026
epaper

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు
సమావేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే
బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా విమర్శ

కాకతీయ,మణుగూరు : ప్రజా పాలన పేరుతో నిర్వహిస్తున్న సభలు ప్రజలకు ఉపయోగం లేకుండా పోయాయని బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా సమావేశాలు నిర్వహించడం ప్రయోజనం లేదని అన్నారు. మణుగూరు సమితి సింగారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజా పాలన సమావేశంపై గురువారం స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ కోల్పోతుందన్న భయంతోనే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారిందన్నారు. ఇండ్ల మధ్య చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్యం దెబ్బతింటోందని చెప్పారు. కొత్త డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీధి లైట్లు సరిగా లేకపోవడం, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉండటం, పాత పైపులు పగిలినా మరమ్మతులు లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు. చెత్త సేకరణ వాహనం కూడా లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కొత్తగూడెం మేయర్...

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు...

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం 99 రోజుల ప్రణాళికతో ప్ర‌భుత్వం ముందుకు ఇంటింటికీ...

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం కాకతీయ, ఖమ్మం : రక్తదానం చేయడం...

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఖ‌మ్మం జిల్లా అద‌న‌పు...

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌ వెలుగుమ‌ట్ల ఘ‌ట‌న‌లో మోసాల‌కు ముఠాకు షాక్‌ నిందితుల స్తిర‌,...

నేనే రాజు.. నేనే మంత్రి..

నేనే రాజు.. నేనే మంత్రి.. ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం టెండర్లు లేకుండానే...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! 20ఎక‌రాల భూ క‌బ్జాకు చెక్ 40కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తికి ప‌రిర‌క్ష‌ణ‌ అక్షర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img