epaper
Saturday, March 28, 2026
epaper

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..

ఆర్ఐ , సర్వేయర్ ల అవినీతిపై
నిగ్గు తెల్చేనా..?

లేక అధికారులకు వంత పాడుతూ మభ్యపెడతారా..?

పట్టా పాస్ బుక్ అవినీతి వ్యవహారంపై కొత్త తహసీల్దార్ దారి ఎటూ?

కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్ కు మండలం నుండి అవినీతి సవాళ్లు ఎదురవనున్నాయి. కొత్త తహసీల్దార్ సమస్యల సవాళ్లకు సిద్ధంగా ఉన్నారా ..? కార్యాలయంలో అవినీతి అధికారుల భరతం పడతారా..? లేక ఉదాసీనత చూపిస్తూ రైతులకు కన్నీటి కష్టాలు మిగుల్చుతారా.? గత ఏడాది కాలంగా కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాల రైతుల నుండి రైతులు ఎకరాకు 20 వేల నుండి 40వేల వరకు పట్టా పాస్ బుక్ కోసం రైతులు ఆర్ఐ, సర్వేయర్ ల తొత్తులుగా వ్యవహరించిన దళారుల నుండి లక్షల రూపాయలు దండుకున్నారు.. ఇలా పట్టా పాస్ బుక్ కోసం వేల రూపాయల డబ్బులు ముట్టచెప్పినట్టుగా ఆరోపణలు ఎప్పటినుండో వెల్లువెత్తుతున్నాయి.. ఆర్ఐ , సర్వేయర్ లపై గత తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని రైతుల నుండి వత్తిడి వచ్చిన ఉదాసీనతగా వ్యవహరించి విమర్శలపాలైయారు.. ఇప్పుడు ఆ తహసీల్దారు బదిలీపై వెళ్లడంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్ డి సైదులు పై రైతులకు కొత్త ఆశలు పెట్టుకున్నారు.. నిజమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న , ఏళ్లనాటి నుంచి సొంత భూమి ఉండి కూడా ప్రభుత్వాలు ప్రవేశపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు దూరంగానే ఉన్నారు.. ఇదే అదునుగా భావించిన కూసుమంచి మండలంలోని ఆర్ఐ సర్వేయర్ తమ దళారుల నుండి ఎకరానికి వేల రూపాయల డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ పట్టా పాస్ బుక్ రాకపోవడంతో రైతు భరోసా కు, రైతు బీమాకు , బ్యాంకులో వ్యవసాయసి లోన్లకు దూరం అవుతున్నాం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆర్ ఐ, సర్వేయర్ ల మాటలతో దళారులను నమ్మి డబ్బులు ముట్టచెప్పిన రైతులని గుర్తించి న్యాయం చేస్తారా లేదా వేచి చూడాలి. గత రెండు వారాలుగాపట్టా పాస్ బుక్ ల కోసం రెవిన్యూ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయంపై కాకతీయ దినపత్రికలో వరుస కధనాలు వెలువడ్డాయి.. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉంటా తతంగం జరిగిన తర్వాత తహసీల్దారు బదిలీపై వెళ్లడంతో కొత్త తహసీల్దార్ కు నిజానిజాలు తెలియాలంటే గ్రామాలలో విచారణ చేపట్టి రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నిజామా..? కదా..? నిగ్గు తేల్చి బాధ్యులైన అధికారులపై విచారణ చేపట్టాలని కోరుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి భగత్ సింగ్ స్ఫూర్తితో ఐక్య పోరాటం పీవైఎల్, పిడిఎస్‌యూ,...

ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా గమ్యం చేరండి

ట్రాఫిక్ నియమాలు పాటించండి - సురక్షితంగా గమ్యం చేరండి *వైరా ఏసీపీ కాకతీయ, ఖమ్మం...

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణావకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రామనామ స్మరణలతో మార్మోగిన మిథిలా ప్రాంగణం పట్టువస్తాలను సమర్పించిన...

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఆన్లైన్ లో ట్రేడింగ్,...

ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ!

ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ! ​ భోజనం.. మెనూ...

కారేపల్లి తహశీల్దార్గా .. ఓరుగంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ

కారేపల్లి తహశీల్దార్గా .. ఓరుగంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ కాకతీయ, కారేపల్లి :...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img