epaper
Thursday, March 26, 2026
epaper

ప్ర‌భుత్వ బ‌డిలో రాజ‌కీయ భ‌జ‌న‌

ప్ర‌భుత్వ బ‌డిలో రాజ‌కీయ భ‌జ‌న‌
చెన్నారావుపేట కస్తూర్బాలో ఎమ్మెల్యే దొంతి కుమారుడి బ‌ర్త్ డే వేడుక‌లు
రాజ‌కీయ ద‌ర్పం ప్ర‌ద‌ర్శించిన కాంగ్రెస్ నేత‌లు
నేత‌లు చెప్పిన‌ట్లుగా న‌డుచుకున్న మ‌హిళా టీచ‌ర్లు
క్లాసుల‌కు బ్రేకు ఇచ్చి మ‌రీ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌
కేరింత‌లు కొడుతూ నాయ‌కులతో క‌లిసి టీచ‌ర్ల చ‌ప్ప‌ట్లు
ప్ర‌భుత్వ విద్యాల‌యంలో నిబంధ‌న‌ల‌కు పాత‌ర‌

 

కాకతీయ, నర్సంపేట : కుల‌,మ‌తాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా కొన‌సాగాల్సిన విద్యాల‌యంలో రాజ‌కీయ భ‌జ‌న‌.. ద‌ర్పం ద‌ర్శ‌న‌మిచ్చింది. న‌ర్సంపేట పాకాల రోడ్డులోని జ్యోతి బాపూలే బాలికల హాస్టల్లో  ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి కుమారుడు అవియుక్త్ రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండాల్సిన విద్యాల‌యంలో కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి ఉపాధ్యాయినులు ఈ వేడుక‌ల‌ను క్లాసుల‌కు బ్రేక్ ఇచ్చి మ‌రీ ఎమ్మెల్యే కొడుకు బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. తరగతులను మధ్యలోనే నిలిపివేసి వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడంపై విద్యార్థినుల త‌ల్లిదండ్రులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. నిబంద‌న‌ల‌కు పాత‌ర వేసి ఇలా రాజ‌కీయ నేత‌లు… పాఠ‌శాల‌లోకి ప్ర‌వేశించి వేడుక‌లు నిర్వ‌హించ‌డ‌మేంటీ..? అందుకు పాఠ‌శాల అధికారులు స‌హ‌క‌రించ‌డ‌మేంటంటూ జ‌నాలు మండిప‌డుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల విద్యను పక్కనబెట్టి రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో...

మేడారం గద్దెల వద్ద ప్రమాదం…

మేడారం గద్దెల వద్ద ప్రమాదం… పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు... నిర్మాణాల నాణ్యతపై...

విధుల్లో నిర్లక్ష్యం… మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం... మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ సీపీ సన్ ప్రీత్ సింగ్...

సర్పంచ్ నిర్ణయంపై వివాదం..

సర్పంచ్ నిర్ణయంపై వివాదం.. పురోహితుడు ఆత్మహత్యాయత్నం శ్రీరామనవమి వేడుకల వేదిక మార్పుపై వివాదం కాకతీయ, వరంగల్...

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img