epaper
Monday, March 9, 2026
epaper

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి

ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం ప్రాంగణంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలని, కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో పథకంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 10 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మూడు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ అందిస్తుందని, దీని ద్వారా ప్రతి నెల దాదాపు రూ.2 వేల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వి. గంగాధర్, డీఈ రాజ బ్రహ్మయ్యచారి, రెడ్కో జిల్లా మేనేజర్ డి. మనోహర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాల్లో త‌ర‌లింపు పోలీసులల‌ దాడులు.. నలుగురిపై...

ప్రగతిలో ముందుండాలి

ప్రగతిలో ముందుండాలి తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం...

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి ప్రాజెక్టుకు అవసరమైన...

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావాలి మంత్రి అడ్లూరి...

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు జ‌గిత్యాల జిల్లాలో 590...

పండుగలకు నిధులు కేటాయించాలి

పండుగలకు నిధులు కేటాయించాలి కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగే...

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ రూరల్...

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: జల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img