epaper
Tuesday, January 27, 2026
epaper

టీచర్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ

టీచర్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ
మాస్టర్జీ హై స్కూల్‌లో గీత భాస్కర్ ప్రేరణాత్మక ప్రసంగం
మంచి లక్షణాన్ని పెంపొందించుకుంటే జీవితం మారుతుందని హిత‌వు

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లోని మాస్టర్జీ హై స్కూల్లో విద్యా సంస్థల ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు దాస్యం గీత భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గీత భాస్కర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కొత్తగా ఏమి నేర్చుకున్నామో స్వయంగా గమనించుకోవాలని సూచించారు. టెక్నాలజీని నేర్చుకుంటూనే మన మూలాలు, సంస్కృతి, విలువలను మరవకూడదని అన్నారు. ఒక మనిషిలో తొమ్మిది చెడు లక్షణాలు ఉన్నా ఒక్క మంచి లక్షణం ఉంటే దానిని నిరంతరం పెంపొందించుకుంటే కాలక్రమంలో వ్యక్తి మంచి మార్గంలోకి వస్తాడని తెలిపారు. కుటుంబ సభ్యులతో గానీ, సమాజంతో గానీ సంబంధాలు బలంగా ఉండాలంటే మంచి లక్షణాలపై దృష్టి పెట్టి, లోపాలను విస్మరించడం అవసరమని చెప్పారు. అలా చేస్తే జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్జీ విద్యా సంస్థల చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు, డైరెక్టర్ ఆశా జ్యోతి, ప్రిన్సిపల్స్ దామెర్ల రజిత, రాగి వాణి, షిలొహ్, ఈసంపల్లి సునీల్, అడ్మిన్ డీన్ సంయుక్త, ప్రీ-ప్రైమరీ కోఆర్డినేటర్ లంక లావణ్య, ఏఓ కక్కెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్‌

వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్‌ రమేష్ రీఎంట్రీతో రాజకీయ సమీకరణాల్లో మార్పు మున్సిపల్ ఎన్నికల ముంగిట...

మేడారం జాతర కీలక ఘట్టాలు

మేడారం జాతర కీలక ఘట్టాలు నాలుగు రోజులు.. ఆధ్యాత్మిక ఉత్సవం అమ్మవార్ల రాక–తిరుగు ప్రయాణమే...

హంటర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

హంటర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్‌ను ఢీకొట్టిన...

వరంగల్ శివారులో రోడ్డు ప్రమాదం!

వరంగల్ శివారులో రోడ్డు ప్రమాదం! బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సమీపంలో లారీ–కారు...

వరంగల్ నగరం త్రివర్ణ శోభితం

వరంగల్ నగరం త్రివర్ణ శోభితం బల్దియా, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు మువ్వన్నెల తోరణాలు,...

అనుమానాస్పద స్థితిలో వ్య‌క్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్య‌క్తి మృతి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు కాకతీయ /...

బీజేపీకి అరూరి ర‌మేష్‌ గుడ్‌బై…

బీజేపీకి అరూరి ర‌మేష్‌ గుడ్‌బై… బీఆర్ ఎస్‌లోకి వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే...

ఉత్త‌మ ఉద్యోగిగా సీఐ విశ్వేశ్వర్‌

ఉత్త‌మ ఉద్యోగిగా సీఐ విశ్వేశ్వర్‌ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ పురస్కారం ప్రదానం ప్రజల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img