epaper
Sunday, March 1, 2026
epaper

పెండింగ్ ఫీజు, స్కాలర్షిప్ విడుదల చేయాలి

  • లేకపోతే ఉద్యమాలతో రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం
  • గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్

కాకతీయ, కరీంనగర్ : పెండింగ్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌వీ నిర్వహించిన కరీంనగర్‌ కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని పట్టించుకోకుండా సుమారు 2వేల మంది విద్యార్థులు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “సీఎం దిగిపో” అని నినాదాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తుగ్లక్ పాలన శైలిలో నడుస్తోందని, విద్యాశాఖపై సరైన సమీక్ష లేకుండా, ప్రశ్నలు స్పందించకుండా ప్రవర్తించడం ద్వారా విద్యార్థుల హక్కులను గౌరవించడంలో విఫలమవుతోందని అన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే బీఆర్‌ఎస్‌వీ అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని సంఘం జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, బండారపు అజయ్ కుమార్ గౌడ్, శాతవాహన విశ్వవిద్యాలయం ఇంచార్జ్ చుక్కా శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, శాతవాహన జనరల్ కార్యాలయ నేత చెన్నమళ్ల చైతన్య, ఆరే రవి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గంగాధర చందు, నారదాసు వసంత్, వడ్లకొండ పరుశురాం, రవితేజ, మున్నా, బండ వేణు యాదవ్, ధీరజ్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, ఆవుల తిరుపతి, ఒడ్నాల రాజు, ఆలేటి శ్రీరామ్, సుమంత్, ఓంకార్, మణి దీప్ నాయుడు, దినేష్, తరుణ్, రావణ్, కొమ్ము నరేష్, వొళ్లాల శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పీటీసీ వద్దకు తరలించామని కార్యకర్తలు ఆరోపించారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తోందని విద్యార్థి నేతలు ఆరోపించారు. మంత్రి, అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని విద్యార్థి నాయకులు కోరారు. ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కార్యారచణ విస్తరిస్తామని బీఆర్‌ఎస్‌వీ నేతలు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img