కాకతీయ, నర్సంపేట: నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయలపాలయ్యారు. మృతుడు కొర్ర వెంకట్రాం గ్రామపంచాయతీ కార్యదర్శిగా నర్సింహులపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


