epaper
Monday, March 2, 2026
epaper

మన ఊరు మన సర్పంచ్…!

మన ఊరు మన సర్పంచ్…!
గ్రామాలలో సర్పంచ్ ల చర్చ….
గ్రామాలలో పండుగలా వాతావరణం….

కాకతీయ,నర్సంపేట: తెలంగాణం లో సర్పంచ్ ల రిజర్వేషన్లు ప్రకటించడం తో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. పలు గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. పార్టీ ఏదైనా ఈ సారి మన గ్రామంలో అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్ను కావాలి అంటూ గ్రామాలలోనీ రచ్చబండ ల వద్ద, గ్రామ పంచాయతీల వద్ద గ్రామ పెద్దలు,యువకులు,ముచ్చటించుకుంటునారు.

సోషల్ మీడియా వాడకం…..

పలువురు ఆశావహులు,అభ్యర్థులు, ఇండిపెండెంట్ నాయకులు,సోషల్ మీడియా పుణ్యమా అంటూ అప్పుడే ప్రచారం కొనసాగించారు. యువత కి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ, యువతే నేటి రాజకీయాల్లో ఉండాలి అంటూ అభివృధి జరగాలి అంటే యువ నాయకులను గెలిపించాలీ అంటూ పెద్ద ఎత్తున్న వాట్స్ అప్ గ్రూప్ లలో,ఇన్ స్టా గ్రామ్ లలో పెద్ద ఎత్తున్న ప్రచారాలు కొనసాగిస్తున్నారు. నుతన సాంకేతిక టెక్నాలజీ యాప్ లను ఉపయోగించి వాల్ పేపర్స్ డిజైన్స్ తో వారి వారి ఫొటో ల తో గ్రూప్ లలో షేర్ చేస్తు ప్రచారం కొనసాగిస్తునారు. అన్ని పార్టీల నాయకులు,నేటి కొత్త సర్పంచ్ ల గెలుపుకు సోషల్ మీడియా ఒక్కింత పాత్ర అని చెప్పుకోవచ్చు.

యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా లో ప్రచారం…..

గడిచిన రోజులు గడిచాయి, పాత రోజులు ఏమో అలా అయిపోయాయి. కానీ ఇప్పుడు అభివృద్ది జరగాలి ఆన్న మన గ్రామం అభివృద్ధి పధం లో ముందు ఉండాలి అన్న రాజకీయాల్లో యువత పాత్ర కీలకం అంటూ పలు పలు గ్రామాల ఐక్యత గ్రూప్ లలో షేర్ చేస్తు పల్లె గ్రూప్ లలో జోరు అందుకుంది. మరి కొన్ని పార్టీల యువ నేతలు మ్యానిఫెస్టో మీ ముందు ఉంచుతా, నిధులు, నియామకాల పై చర్చలు జరుపుతా, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తా, మన గ్రామ అబివృద్ధి కి నాతో కలసి చేయి కలపండి అంటూ యువత ప్రచారం సాగిస్తున్న వేళా..!

సర్పంచ్ అంటే గ్రామానికీ ప్రథమ పౌరుడు అని అర్థం, ఎవరు ఎన్ని చెప్పిన ఎవరు ఎన్ని ప్రలోబాలకు గురి చేసిన మన గ్రామ ప్రజలు తొందర పడొద్దు అంటూ అబివృద్ధి సాధకుడికే పట్టం కట్టాలి అంటూ అదే సోషల్ మీడియా లో మరి ఒక్కింత ప్రచారం సాగుతున్న మరి కొన్ని గ్రామాలు.

రాజకీయం లోనే సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయి అని అధికారం లో ఏ పార్టీ ఉన్న అధికారం ఎవరి చేతుల్లో ఉన్న గ్రామ స్థాయిలో సర్పంచ్ ల పాలనా కీలకం అంటూ సర్పంచ్ ల గెలుపు ఓటమి లుయే పార్టీ యొక్క దశ దిశ నీ మర్చ గలదు అంటూ ప్రముఖులు, పార్టీ విశ్లేషకులు, సీనియర్ నాయకులు సర్పంచ్ ల ఎన్నికల పై చర్చించుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img