epaper
Thursday, March 26, 2026
epaper

ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా

ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా
ఆన్లైన్‌లో దరఖాస్తు తప్పనిసరి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అంతరాయం ఉండదు
కలెక్టర్ గరిమ అగ్రవాల్

కాకతీయ సిరిసిల్ల టౌన్ : ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరా విధానం, ఆన్లైన్ దరఖాస్తు విధానం, పర్యవేక్షణ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్‌ల నుంచే సరఫరా జరగాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇసుక అక్ర‌మ ర‌వాణాకు కట్టడి

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఇసుక రీచ్‌లపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని ఇటుక బట్టీలు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ నిర్ణీత సమయంలోనే ఇసుక సరఫరా జరగాలని సూచించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, నీటి పారుదల, భూగర్భ జల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎస్ హెచ్ ఓలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత కాకతీయ, హుజూరాబాద్ : పెద్దపాపయ్యపల్లె గ్రామంలో గురువారం జరిగిన...

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం జ‌మ్మికుంట మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గం స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం కాకతీయ,...

కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు

కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు -బాలయ్యకు దక్కిన హక్కులు -వారసంత రోడ్డుపై నిర్వహణపై...

విషాద కుటుంబాలకు ఈటల రాజేందర్ పరామర్శ

విషాద కుటుంబాలకు ఈటల రాజేందర్ పరామర్శ కాకతీయ, హుజురాబాద్ : ప్రాంతంలో జరిగిన...

సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ

సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ కాకతీయ, జమ్మికుంట : ప్రభుత్వ బాలికల పాఠశాలలో...

హైవే పనుల్లో గందరగోళం

హైవే పనుల్లో గందరగోళం గట్టుదుద్దెనపల్లిలో ఏరియాలో ప‌నుల్లో నాణ్య‌త లేమి సైడ్ డ్రైనేజీ నిర్మాణా...

శవాన్ని తీసుకెళ్లాలంటే

శవాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ను తోయాల్సిందే! ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…...

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img