epaper
Tuesday, March 31, 2026
epaper

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి
జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలి
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
లోక్‌స‌భ‌లో కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ

కాకతీయ, కూసుమంచి : నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాచీన కట్టడాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. సోమవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశంలో కీలక బౌద్ధ వారసత్వ క్షేత్రమని చెప్పారు. శాతవాహన, ఇక్ష్వాకు కాలానికి చెందిన ఈ కట్టడం చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉందన్నారు. తవ్వకాలలో మహాస్తూపాలు, విహారాలు, ఇటుక నిర్మాణాలు, బుద్ధ విగ్రహాలు, నాణేలు బయటపడటం దీని గొప్పతనాన్ని తెలియజేస్తుందని వివరించారు.

సదుపాయాల కల్పనపై సూచనలు

ఈ స్థలం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రహదారులు, సూచిక బోర్డులు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమగ్ర సంరక్షణ చేపట్టాలని సూచించారు. మ్యూజియం, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. నేలకొండపల్లిని జాతీయ బౌద్ధ పర్యాటక వలయంలో చేర్చితే దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణలో సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రామసహాయం రఘురాం రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి డీసీహెచ్ ఎస్ డాక్టర్...

ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రదానం

ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రదానం కాకతీయ,ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో...

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు కాకతీయ, మధిర...

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు? ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలి వెన్నెల నగర్‌లో నీటి...

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..!

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..! లాభాల కోసం ప్రాణాల పణంగా పెడుతున్నారంటూ విమ‌ర్శ‌ దుర్గా యాజమాన్యం...

సీడ్ కంపెనీ మోసం

సీడ్ కంపెనీ మోసం ఆశ చూపించి విత్తనాలు విక్ర‌యం కొనుగోలు స‌మ‌యంలో చేతులెత్తేసిన ఆర్గ‌నైజ‌ర్లు క్వింటాకు...

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి అమృత్ నిధులతో...

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు ఖమ్మంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img