ఎంపిడిఓ కార్యాలయంలో జాతీయ గీతాలాపన
కాకతీయ, పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత జాతీయ గీతం వందేమాతరం గేయాలాపన చేయడం జరిగిందని ఎంపిడిఓ వేణుమాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో
టిఏ లు, పంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


