epaper
Thursday, January 15, 2026
epaper

నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున, నాగచైతన్య..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో మంగళవారం ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య హాజరయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరూ దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా వారు కోర్టుకు వెళ్లి స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జున మాట్లాడుతూ.. మేం వేసిన పరువు నష్టం కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు మా వాంగ్మూలం ఇచ్చాం. నిజాన్ని న్యాయస్థానంలో స్పష్టం చేశాం. కేసు ఇంకా నడుస్తోంది కాబట్టి వివరాలు చెప్పడం ఇష్టంలేదు అని అన్నారు.

కొండా సురేఖ గతంలో అక్కినేని కుటుంబంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలు తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన నాగార్జున, నాగచైతన్య కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పరువు నష్టం దావా దాఖలు చేసి న్యాయం కోరారు. నాంపల్లి కోర్టు ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ కేసు ఆసక్తికర చర్చనీయాంశమైంది. అక్కినేని కుటుంబం లీగల్‌గా ముందుకు వెళ్లడంపై అభిమానులు మద్దతు పలుకుతున్నారు.

ఈ కేసు తీర్పు ఎలా వెలువడుతుందో చూడాలి కానీ, ఒకవైపు సినిమా ప్రపంచంలో బిజీగా ఉన్న నాగార్జున, నాగచైతన్యలు కోర్టులో హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

50లో 20 అందంతో ..

50లో 20 అందంతో .. మ‌త్తెక్కిస్తున్న మ‌లైక అరోరో తాజా ఫోటోలు కాక‌తీయ‌, సినిమా...

ద‌టీజ్ మెగాస్టార్

ద‌టీజ్ మెగాస్టార్ బుక్ మై షోలో రికార్డులు మన శంకర వర ప్రసాద్‌ గారు...

త‌గ్గ‌ని సమంత క్రేజ్..

త‌గ్గ‌ని సమంత క్రేజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మా ఇంటి...

2 మిలియన్ క్లబ్​లో ‘రాజాసాబ్’

2 మిలియన్ క్లబ్​లో 'రాజాసాబ్' ఓవర్సీస్​లో ప్రభాస్ మార్క్ కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: పాన్​ఇండియా...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

రవితేజ, నవీన్ పొలిశెట్టి

రవితేజ, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాలకు టికెట్ రేట్ పెంపు ఈ సినిమాలకు ప్రీమియర్...

శ్రీలీల ఫన్నీ కౌంటర్

శ్రీలీల ఫన్నీ కౌంటర్ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల...

వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్..

వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్.. కాక‌తీయ‌, సినిమా డెస్క్ : బాక్సాఫీస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img