epaper
Tuesday, January 27, 2026
epaper

మున్సిపల్ ఎన్నికల నగారా..!

మున్సిపల్ ఎన్నికల నగారా..!
నేడు షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగ‌ళ‌వారం సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని అధికారుల ద్వారా విశ్వ‌స‌నీయ స‌మాచారం షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి రానుంది. షెడ్యూల్ ప్రకటించే ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తుది చర్చలు జరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అంచనాల ప్రకారం ఫిబ్రవరి 11 లేదా 12న పోలింగ్, 13 లేదా 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల సిద్ధీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మేడారంలో మెగా వైద్య భద్రతా

మేడారంలో మెగా వైద్య భద్రతా యాభై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ముప్పై...

కేటీఆర్‌కు సిగ్గుండాలె

కేటీఆర్‌కు సిగ్గుండాలె ఇప్పుడు సంసారి లెక్క మాట్లాడుతుండు కేసీఆర్ కుటుంబంతో ప్ర‌మాణం చేయాలె టెర్ర‌రిస్ట్ పేరుతో...

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు సింగరేణిపై క‌ల్పిత కట్టు కథనాలు నా వ్యక్తిత్వ హననం చేసేలా...

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం ఇప్పటివరకు 3,836...

కేస‌ముద్రంలో హోరాహోరీ

కేస‌ముద్రంలో హోరాహోరీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌ కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ...

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌ సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత‌ 15 మంది మావోయిస్టులు...

కేటీఆర్‌కు నోటీసులు

కేటీఆర్‌కు నోటీసులు రేపు ఉదయం 11 గంటలకు విచారణ ఇప్పటికే హరీశ్​రావును విచారించిన అధికారులు త్వ‌ర‌లోనే...

అక్రమాస్తులు రూ. 100 కోట్లు!

అక్రమాస్తులు రూ. 100 కోట్లు! వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు మొత్తం ఎనిమిది చోట్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img