epaper
Sunday, March 1, 2026
epaper

ఎమ్మార్వో సార్ దందా క‌న‌బ‌డ‌టం లేదా..?

  • ప‌ర్మిష‌న్లు ఓ చోట‌.. త‌వ్వ‌కాలు మ‌రోచోట‌
  • కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు నుంచి తోల‌కాలు
  • ఫిర్యాదులు అందుతున్నా ప‌ట్టించుకోని అధికారులు
  • ఇసుక ట్రాక్ట‌ర్ల య‌జ‌మానుల‌కు రెవెన్యూ అధికారి స‌పోర్టు
  • పైపులైన్లు పగులుతున్నాయంటూ రైతుల ఆగ్రహం

కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగు పరివాహక గ్రామాలైన కౌసల్యదేవుపల్లి, రామన్నగూడెం,ముంగిమడుగు గ్రామాల రైతులకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు పంట పొలాలకు నీరు అందించడం కొరకు ఆకేరు వాగు నుండి పైపు లైన్లను పంటచేలకు వేసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణాన్ని చేస్తున్న ట్రాక్టర్లు తొక్కడం ద్వారా పైపులైన్లు పగిలిపోతున్నాయంటూ ఆకేరు పరివాహ ప్రాంతా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పలుమార్లు త‌హ‌సీల్దార్ కార్యాలయంలో విన్నవించుకున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆకేరు పరివాహక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇసుక రవాణా ట్రాక్టర్ల లోకల్ నాన్లోకల్ ఘర్షణ శుక్రవారం చోటుచేసుకుంది. త‌హ‌సీల్దార్ నాన్ లోకల్ ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చి లోకల్ ట్రాక్టర్లకు అనుమతులు ఇవ్వలేదని ఇసుక రవాణా ట్రాక్టర్లను కౌసల్యదేవిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ముంగిమడుగు శివారు పకీరతండ ర్యాంపు నుంచి మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు. కానీ కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు వాగు నుంచి ఇసుక తోలడం గమనార్హం. ఈ తతంగమంతా రెవెన్యూ కార్యాలయంలోని ఒక అధికారి కనుసన్నల్లో జరుగుతోంద‌ని ట్రాక్టర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తహసీల్దార్ చర్యలు తీసుకొని రైతుల పక్షాన నిలబడతాడో లేక ఇసుక అక్రమ రవాణా దారులకు వంత పాడుతాడో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img