కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలో 2025 రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో వెలువడిన తాజా జాబితాలో పలు స్థానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎంపీపీ స్థానాలు..
కొత్తపల్లి – యూఆర్ (పురుషులు/మహిళలు)
గంగాధర – యూఆర్ (మహిళలు)
మానకొండూరు – యూఆర్(మహిళలు)
రామడుగు – బీసీ (మహిళలు)
చిగురుమామిడి – బీసీ(పురుషులు/మహిళలు)
కరీంనగర్ రూరల్ – ఎస్సీ(పురుషులు/మహిళలు)
చొప్పదండి – బీసీ (మహిళలు)
శంకర పట్నం – బీసీ (మహిళలు)
ఎల్లందకుంట – బీసీ(పురుషులు/మహిళలు)
తిమ్మాపూర్ (ఎల్.ఎం.డి.) – ఎస్సీ(పురుషులు/మహిళలు)
వి. సైదాపూర్ – ఎస్సీ (మహిళలు)
జమ్మికుంట – బీసీ(పురుషులు/మహిళలు)
వీణవంక –యూఆర్(పురుషులు/మహిళలు)
హుజూరాబాద్ – యూఆర్(పురుషులు/మహిళలు)
గన్నేరువరం – యూఆర్ (మహిళలు).
జడ్పీటీసీ స్థానాలు..
కొత్త పల్లి – యూఆర్ (పురుషులు/మహిళలు),
గంగాధర – యూఆర్ (పురుషులు/మహిళలు),
మానకొండూరు – యూఆర్ (మహిళలు),
రామడుగు – ఎస్సీ(పురుషులు/మహిళలు),
చిగురుమామిడి – యూఆర్ (మహిళలు),
కరీంనగర్ రూరల్ – ఎస్సీ (పురుషులు/మహిళలు),
చొప్పదండి – బీసీ (పురుషులు/మహిళలు),
శంకర పట్నం – బీసీ (మహిళలు),
ఎల్లందకుంట – బీసీ(పురుషులు/మహిళలు),
తిమ్మాపూర్ – బీసీ (మహిళలు),
వి. సైదాపూర్ – ఎస్సీ (మహిళలు),
జమ్మికుంట – బీసీ (మహిళలు),
వీణవంక – బీసీ(పురుషులు/మహిళలు),
హుజూరాబాద్ – యూఆర్ (మహిళలు),
గన్నేరు వరం – యూఆర్(పురుషులు/మహిళలు)


