కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరూ సానుకూలంగా చర్చించినట్లు సమాచారం.
కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


