epaper
Sunday, March 1, 2026
epaper

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు

టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: వడోదర వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి సరిగ్గా 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవన్ కాన్వే (56 పరుగులు), హెన్రీ నికోల్స్ (62 పరుగులు), డారిల్ మిచెల్ (84 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. కివీస్‌ను భారీ స్కోర్ చేయడంలో భార‌త్ కట్టడి చేయలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు పరుగులు రాబట్టారు న్యూజిలాండ్ బ్యాటర్లు.
వరుస టాస్‌లు ఓడిపోతూ వస్తున్న శుభమన్ గిల్ కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తొలి వికెట్‌ను తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా మొదటి వికెట్ పడటానికి 22వ ఓవర్ వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో సెటిల్ ఓపెనర్లు హెన్రీ నికోలస్, డెవాన్ కాన్వేను వెంటవెంటనే అవుట్ చేయడంతో భారత్‌కు బ్రేక్ త్రూ దక్కింది. నికోలస్ 69 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 67 బంతుల్లో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత వరుస వికెట్లు పడుతూ వస్తున్నా డారెల్ మిచెల్ మాత్రం నిలకడగా ఆడుతూ వస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.

ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్టే..

భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా.. యువ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ హర్షిత్ రాణాకి కూడా రెండు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇవ్వగా, రవీంద్ర జడేజా 9 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. మొత్తం 8 వికెట్లు పడగా ఒకటి రనౌట్ కాగా, ఆరు వికెట్లు పేసర్లకు దక్కాయి. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్టే దక్కడం విశేషం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై...

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img