epaper
Sunday, March 1, 2026
epaper

కాంగ్రెస్‌తో ఎంఐఎం దోస్తీ..

  • ఇరు పార్టీల మ‌ధ్య లోపాయికారి ఒప్పందం
  • ఖబర్‌స్తాన్ నిర్మాణాలు, భూముల కేటాయింపులు అందులో భాగ‌మే..
  • మ‌జ్లిస్ పోటీకి దూరంగా ఉండ‌టమూ కార‌ణ‌మే..
  • ప్ర‌జ‌లు వాస్త‌వాల‌ను గ్ర‌హించాలి
  • జుబ్లిహిల్స్‌లో బీజేపీని గెలిపించాలి
  • మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎంకు లోపాయికారి రాజకీయ ఒప్పందం జరిగింద‌ని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు అన్నారు. గ‌తంలో ఎంఐఎం‌లో పనిచేసిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలోకి వస్తుండ‌టమే ఇందుకు నిద‌ర్శ‌నం అన్నారు. కాంగ్రెస్–ఎంఐఎం ఒకే తాను ముక్కల‌ని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని అడ్డుకోవడమే ఈ కుట్ర వెనక అసలు ఉద్దేశ్యమ‌ని మండిప‌డ్డారు. అదే కాకుండా ఖబర్‌స్తాన్ నిర్మాణాలు, భూముల కేటాయింపులు కూడా ఈ రాజకీయ ఒప్పందంలో భాగమే అన్నారు. దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా పోటీచేసే ఎంఐఎం జుబ్లిహిల్స్‌లో మాత్రం పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

సీఎం బానిస‌లా ప‌నిచేస్తున్నారు

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతా సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఓట్ల కోసమే ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంద‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను.. మీ స్వంత నియోజకవర్గంలో స్మశానానికి స్థలం ఇవ్వలేకపోయిన మీరు, ఎందుకు ఆగమేఘాల మీద ఖబర్‌స్తాన్లకు స్థలం కేటాయిస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఎవరికి బానిసలా పనిచేస్తున్నారు? అని ప్ర‌శ్నించారు.

ఎంఐఎంతో ఆ ప్ర‌మాదం ఉంది

ఒకప్పుడు బైన్సాలో ఎంఐఎం మేయర్ ఉన్నప్పుడు హిందూ ప్రాంతాలకు రోడ్లు రాలేదు, నీళ్లు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అదే పరిస్థితి భాగ్యనగరానికి రావొచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే, ఆ ఓటు వాస్తవానికి ఎంఐఎం అభ్యర్థికే పడుతుందనే విషయం ఓటర్లు గుర్తుంచుకోవాల‌న్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు మేధావులు, ఐటీ ప్రొఫెషనల్స్, విద్యావంతులు. మీ ఒక్క ఓటు ఈ నగర భవిష్యత్తును నిర్ణయిస్తుంద‌న్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే నగరాన్ని సమానత్వం, అభివృద్ధి, జాతీయత దారిలో నడిపించగలద‌న్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img