కాకతీయ, వరంగల్ : మిన్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ పై సస్పెన్షన్ వేటు పడింది. నెల రోజుల క్రితం విధి నిర్వహణలో వరంగల్ ఫోర్ట్ లో రెడ్ బకెట్ బిర్యానీ నిర్వాహకుడు మాదిగ సామాజివర్గానికి చెందిన నండ్రు శేఖర్, అతని తల్లి మరియమ్మపై చేయి చేసుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. కులం పేరుతో దూషించాడనే నిర్ధారణ అయిందని మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ ను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు చేశారు.


