epaper
Saturday, March 7, 2026
epaper

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి

రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ ఈ-టెక్నో విద్యార్థులు

కాకతీయ, కరీంనగర్ : ఆర్చరీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడగా నిలుస్తోందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నామని వివరించారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన డి. సుదీక్ష (9వ తరగతి), కె. లిశిత అక్షయ (8వ తరగతి), జి. శ్రీహరినాథ్ (8వ తరగతి), డి. శ్రీనిత్య (4వ తరగతి) ప్రతిభ కనబరిచి త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించి రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ చాటుకొని జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన...

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం కాకతీయ, సిరిసిల్ల టౌన్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి...

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చొప్పదండిలో విషాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ రజిత కాకతీయ, సిరిసిల్ల టౌన్:...

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు చందుర్తి ఎస్సై రమేష్ కాకతీయ, వేములవాడ:...

క‌ల్యాణ వైభోగం..

క‌ల్యాణ వైభోగం.. వైభవంగా శివపార్వతుల కల్యాణం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఆది...

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిస్ మేళా

పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిస్ మేళా కాకతీయ, పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img