epaper
Monday, March 9, 2026
epaper

నగరం వెలిగిపోవాలె!

నగరం వెలిగిపోవాలె!
అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు
అధికారులకు మేయర్ గుండు సుధారాణి ఆదేశం

కాకతీయ, వరంగల్‌: వరంగల్‌ నగరం విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోవాలని, నగరంలోని అన్ని డివిజన్లలో హైమాస్ట్‌ లైట్లు తక్షణమే ఏర్పాటు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి బల్దియా అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌) పనుల పురోగతిపై తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత కౌన్సిల్‌ సమావేశంలో హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇంకా టెండర్‌ పిలవని డివిజన్లకు వెంటనే టెండర్లు పిలవాలని, టెండర్‌ పూర్తైన చోట్ల లైట్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. విద్యుత్‌ స్తంభాల షిఫ్టింగ్‌, క్లాంపులు లేని స్తంభాల గుర్తింపు, అవసరమైన మెటీరియల్‌ కొనుగోలు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహానగర వ్యాప్తంగా వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని మేయర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు మహేందర్‌, మాధవీలత, ఏఈలు సరిత, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..!

దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..! అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఏటూరునాగారం సర్పంచ్...

రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి

రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి ప్రభుత్వాన్ని కోరిన మాజీమంత్రి ఎర్రబెల్లి, మాజీ...

చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..!

చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..! తడి, పొడి, హానికర వ్యర్థాలు వేరు చేయాలి మండల...

గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుర్మరణం

గంగ‌దేవిప‌ల్లి అభివృద్ధి క‌ర్త ఇక‌లేరు గుండెపోటుతో మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి క‌న్నుమూత‌ మూడు...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్.. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం కాకతీయ,...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన...

శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా

శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా బొమ్మకల్ గ్రామంలో భక్తుల...

జాతరలో తప్పిపోయిన చిన్నారి..

జాతరలో తప్పిపోయిన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img