epaper
Saturday, March 28, 2026
epaper

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
ఆల‌యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు
ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ టి.ఎస్ దివాకర

కాకతీయ, ఏటూరునాగారం : శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేసి, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని తెలిపారు. వారి సౌకర్యార్థం అవసరమైన అన్ని వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్ర‌ధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు వంటి పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆలయ ఆచార సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ట్ బృందం, దేవాదాయ శాఖ డి ఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, గీసుగొండ: మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ...

వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం

వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని...

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం ఆపదలో ‘ఆపద్భాందవుడు’… 108 సేవలతో...

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు ​స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన...

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో...

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img