epaper
Wednesday, March 11, 2026
epaper

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ

పోస్టర్లు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

అధికారుల అనుమతులపై స్పష్టత లేక అనుమానాలు

కాకతీయ, జమ్మికుంట: ఇల్లందకుంట మండల కేంద్రంలో “మా అవసరం – మీ అదృష్టం” అనే పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రూ.3500 టికెట్‌తో 90 లక్షల ఇల్లు, లక్షల రూపాయల బహుమతులు ఇస్తామని పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. 327 గజలలో రెండు అంతస్తుల భవనం కోసం 2500 టోకెన్స్ మొత్తం అమ్ముుుతున్నట్లు నిర్వాకులు పోస్టర్ తయారు చేశారు. రూ.3500 చెల్లిస్తే మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేల చొప్పున బహుమతులు ఇస్తామని ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.

*అనుమతులపై స్పష్టత లేదు

ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా..? సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ ఉందా..? అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.సాధారణంగా లాటరీలు లేదా బహుమతి పథకాలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతి అవసరం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో లక్కీ డ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు సేకరించి తర్వాత నిర్వాహకులు అదృశ్యమైన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా నిర్వహించే లక్కీ డ్రాల్లో పాల్గొంటే నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

*చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి

ఇల్లందకుంట మండలం తో పాటు ఇతర మండలాలలో వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ గా ఈ పోస్టర్ పంపిస్తున్నప్పటికీ వివిధ గ్రామాల వాట్సాప్ గ్రూపులో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ దీనిపై పోలీసు అధికారుల నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం.. ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్ ద్వారా లక్షల రూపాయలు ప్రజలు నష్టపోతుంటే కొత్తగా ఈ ప్రాంతంలో ఇలాంటి లక్కీ డ్రా లు నిర్వహిస్తుండడంతో 3500 కి 90 లక్షల ఇల్లు వస్తుందేమో పోతే తక్కువ అమౌంట్ పోతుందని ఆశతో మరి కొంతమంది లక్కీ డ్రా కూపన్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.ప్రజలు డబ్బులు కట్టి మోసపోక ముందే దీనిపై సంబంధిత నిర్వాహకుల తో విచారణ జరిపి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేది తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి...

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు ఆరు రోజులుగా నీటి సరఫరా...

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా...

రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి అవయవ దానంతో నాలుగుగురికి...

మెట్పల్లి గ్రామంలో దొంగల బీభత్సం..

మెట్పల్లి గ్రామంలో దొంగల బీభత్సం.. -భయాందోళనలో గ్రామస్తులు -ఇంటికి తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ -రాత్రిపూట...

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img