epaper
Sunday, March 1, 2026
epaper

లక్​నవూకు యునెస్కో గుర్తింపు

లక్​నవూకు యునెస్కో గుర్తింపు

వంటకాల వారసత్వం విశ్వ‌వ్యాప్తం

క్రియేటివ్ సిటీ ఆఫ్​ గ్యాస్ట్రానమీగా ఖ్యాతి

హైదరాబాద్​ తర్వాత రెండో నగరంగా రికార్డు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్: శతాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ వంటకాల వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. లఖ్​నవూను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్​ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది. ఉజ్బెకిస్థాన్​లోని సమర్​కండ్​లో నిర్వహించి యునెస్కో 43వ సాధారణ సమావేశంలో అధికారికంగా ప్రకటించింది. లక్​నవూకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘లఖ్​నవూ ఒక శక్తివంతమైన సంస్కృతికి పర్యాయపదం. దాని ప్రధాన భాగంలో గొప్ప పాక సంస్కృతి ఉంది. ఈ అంశాన్ని యునెస్కో గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు లఖ్​నవూను సందర్శించి దాని ప్రత్యేకతను కనుగొనాలని పిలుపునిస్తున్నా’ అని కేంద్ర మంత్రి షెకావత్ చేసిన పోస్ట్​కు ప్రతిస్పందిస్తూ ఈమేరకు రాసుకొచ్చారు.

‘రెండో భారతీయ నగరంగా గుర్తింపు’

‘క్రియేటివ్ సిటీ ఆఫ్​ గ్యాస్ట్రానమీ’గా హైదరాబాద్​ తర్వాత రెండో భారతీయ నగరంగా లఖ్​నవూ గుర్తింపు పొందిదని కేంద్ర సాంస్కృతిక మంత్రి, జోధ్​పుర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్​లో పోస్ట్ చేశారు. లఖ్​నవూను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తించింది. ఇది దేశంలోని విశిష్టమైన వంటకాల వారసత్వానికి ఒక గొప్ప గౌరవం. ఇది లఖ్​నవూను ప్రపంచ స్థాయిలోని ప్రతిష్ఠను పెంచి, ఆహారం, సంస్కృతి కేంద్రంగా గుర్తింపు తెచ్చింది. ఈ గౌరవం పర్యాటక ప్రోత్సాహం, సంస్కృతి ఆధారిత ఆర్థికాభివృద్ధి, వారసత్వ పరిరక్షణ అంతర్జాతీయ సహకారానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలపాలి. ఆయన దూరదృష్టి నాయకత్వంలో భారత్​ విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి ప్రపంచ వేదికపై అపూర్వ గౌరవం గుర్తింపు పొందుతున్నాయి’ అని మంత్రి షెకావత్ పోస్ట్​లో రాసుకొచ్చారు. హైదరాబాద్‌ను 2019లో ఈ గౌరవం పొందిన నగరంగా యునెస్కో గుర్తించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img