epaper
Wednesday, March 25, 2026
epaper

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం నగరంలోని బస్ డిపో రోడ్‌లో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని పరిశీలించారు. లైబ్రరీ ఆవరణలో నిర్మిస్తున్న అదనపు రెండు అంతస్తుల భవనం, ప్రహరీ గోడ, టాయిలెట్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పరిశీలించారు. పాఠకులు, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు సమకూరేలా పనులు చేపట్టాలని సూచించారు. ప్రహరీ గోడతో పాటు గేట్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యాలు

గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్‌లను సందర్శించిన కలెక్టర్, అక్కడ చదువుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. ఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారో, ఏ పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ప్రతి సంవత్సరం అప్‌డేట్ చేయాలని, పాత పుస్తకాలను తొలగించి కొత్తవాటిని అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ సిబ్బందికి సూచించారు. ప్రతి విభాగానికి అవసరమైన పుస్తకాల జాబితాను సిద్ధం చేసి వెంటనే అందించాలని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి...

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ...

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

పవర్ పేరుతో దోపిడి..!

పవర్ పేరుతో దోపిడి..! ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం నార్మల్ లేదంటూ బ‌ల‌వంతంగా...

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం ఖ‌మ్మం జిల్లా కలెక్టర్...

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌ భారీ యంత్రాలతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img