epaper
Saturday, March 7, 2026
epaper

కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్

కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్

– అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా మొక్కు చెల్లింపు
– కవిత నిర్దోషిగా బయటపడిన సందర్భంగా తిరుమల యాత్ర
– న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న యాదగిరి ముదిరాజ్

కాకతీయ, గజ్వేల్ : లిక్కర్ కుంభకోణం కేసులో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటపడిన నేపథ్యంలో ఆమె అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో గజ్వేల్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, జాగృతి రాష్ట్ర వైస్ చైర్మన్ కొట్టాల యాదగిరి ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టాల యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ… గతంలో కవిత లిక్కర్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామని తెలిపారు. ఆ మొక్కు నెరవేరడంతో శుక్రవారం అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితపై అక్రమ కేసు నమోదు చేసినప్పటికీ చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. ఈ పరిణామంతో కోర్టులపై సామాన్య ప్రజలకు సైతం నమ్మకం మరింత పెరిగిందని కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి డీబీఎఫ్ రాష్ట్ర...

అస్తవ్యస్తంగా డ్రైనేజీ

అస్తవ్యస్తంగా డ్రైనేజీ కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ...

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం - మార్చి 8 నుంచి...

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం - మున్సిపల్ కార్యాలయం...

నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం

నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం - మాజీ ఎమ్మెల్యే...

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి * నర్సయ్యపల్లి పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన...

పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - అర్హులైన ప్రతి...

పోచయ్య మృతికి వంటేరు సంతాపం

పోచయ్య మృతికి వంటేరు సంతాపం కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ మండలంలోని సింగాటం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img