epaper
Thursday, March 26, 2026
epaper

కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

కాకతీయ, కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో గురువారం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. 13 రోజుల హుండీ ఆదాయం రూ. 60,82,771 అలాగే 36 గ్రాముల మిశ్రమ బంగారం, 2కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీ 127 నోట్లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి. కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో,కె.రవి కుమార్ ,ఈఓ శరభేశ్వర దేవాలయం, సిద్దిపేట ,సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్, ఆర్ సుదర్శన్ , పర్యవేక్షకులు ఎన్. చంద్రశేఖర్ ,స్థానాచార్య పి. మల్లయ్య ,ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తో పాటు సిబ్బంది , అర్చకులు , పోలీస్ సిబ్బంది , స్వర్ణకారుడు నర్సింహాచారి,ఎస్ బిఐ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి *మున్సిపల్ కమిషనర్ నాగేందర్ కాకతీయ,చేర్యాల: మున్సిపాలిటీ అభివృద్ధికి...

త్రినేత్రంగా సీసీ కెమెరాలు

త్రినేత్రంగా సీసీ కెమెరాలు సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర నేరాల...

చెప్పిన పట్టించుకోరేం..

“చెప్పినా స్పందనే లేదు” చెత్తతో నిండిపోయిన మురుగు కాల్వ‌లు పోతిరెడ్డిపల్లిలో అధ్వానంగా పారిశుధ్యం దోమల బెడదతో...

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా...

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు అర్హత లేకుండా వైద్యం…...

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం *సర్పంచ్ కొమ్మురవి కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్...

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల:...

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img