epaper
Sunday, March 1, 2026
epaper

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్ పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. అమ‌రావ‌తిలోని ఏపీ ఎంఆర్ సీఎల్ కార్యాల‌యం నుంచి ఆయ‌న ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ఫేజ్ – 1 లో విశాఖప‌ట్నంలో 46.23 కిలోమీట‌ర్లు,విజ‌య‌వాడ‌లో 38 కిలోమీట‌ర్ల మేర ఉన్న 40 శాతం సివిల్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచిన‌ట్లు రామ‌కృష్ణా రెడ్డి చెప్పారు.

అయితే టెండ‌ర్ నోటిఫికేష‌న్ విడుద‌ల త‌ర్వాత జ‌రిగిన ప్రీ బిడ్ మీటింగ్ కు హాజ‌రైన కాంట్రాక్ట్ సంస్థ‌లు ప‌లు విన‌తులు ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం ఇవ్వాల‌ని, ప‌నుల‌ను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభ‌జించి టెండ‌ర్లు పిల‌వాల‌ని కోరారు. దీనిపై ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

కాంట్రాక్ట్ సంస్థ‌ల విన‌తి మేర‌కు టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జేవీల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని…అయితే గ‌రిష్టంగా మూడు కంపెనీలు క‌లిసి జాయింట్ వెంచ‌ర్ గా పాల్గొనే అవ‌కాశం ఇస్తున్నామ‌ని తెలిపారు..దీనివ‌ల్ల ఎక్కువ కంపెనీలు టెండ‌ర్ల‌లో పాల్గొనే చాన్స్ ఉంటుంద‌న్నారు.

మ‌రోవైపు రెండు ప్రాజెక్ట్ ల‌ను రికార్డు టైంలో 2028 నాటికి పూర్తి చేయడంతో పాటు నిర్మాణ వ్య‌యం పెరిగిపోకూడ‌ద‌నే ఉద్దేశంతో ప‌నుల‌ను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభ‌జించ‌డం లేద‌ని అన్నారు. ఇత‌ర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్ట్ ల అధ్య‌య‌నం త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు రామ‌కృష్ణా రెడ్డి.విశాఖప‌ట్నం మెట్రో టెండ‌ర్ల‌కు అక్టోబ‌ర్ 10వ తేదీని,విజ‌య‌వాడ మెట్రో రైలు టెండ‌ర్ల‌కు అక్టోబ‌ర్ 14 వ తేదీ గ‌డువు విధించిన‌ట్లు ఏపీఎంఆర్సీఎల్ ఎండీ రామ‌కృష్ణా రెడ్డి చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img