epaper
Tuesday, April 7, 2026
epaper

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ
ఈనెల 25న మేడ్చల్‌లో సభ.. అన్ని వర్గాల ప్రజలకు ఆహ్వానం

కాకతీయ, ఖమ్మం టౌన్ : సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ జాగృతి నాయకత్వంలో కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్ మేడ్చల్‌లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి 2008 నుంచి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో సంస్థ పాత్ర కీలకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించలేదనే భావనతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.
ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం నుంచి ప్రజలు, మేధావులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం నాగేంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ నాయక్, ధరావత్ గణేష్ నాయక్, భూక్య లక్ష్మణ్ నాయక్, గుగులోత్ నవిన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు ఎమ్మెల్యే చొరవతో...

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి 36...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి 26 క్వింటాళ్ల నిబంధన రద్దు చేయాలి సీపీఐ జిల్లా...

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై టీపీసీసీ...

కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు

కోటపాటి రుక్మారావుకు "దళితరత్న" అవార్డు విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు రవీంద్రభారతిలో ఘ‌న...

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం...

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ అందించిన కూసుమంచి వర్తక సంఘం కాకతీయ , కూసుమంచి...

అక్రమ కలప రవాణాపై దాడి

అక్రమ కలప రవాణాపై దాడి మామిడి కర్రల లోడ్‌ లారీ స్వాధీనం.. కేసు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img