epaper
Sunday, March 1, 2026
epaper

ఘ‌నంగా కార్తిక వనభోజనం

ఘ‌నంగా కార్తిక వనభోజనం
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వ‌హ‌ణ‌

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం కార్తిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి ఖైతాలపూర్ మైదానంలో నిర్వహించిన ఈ వన భోజన మహోత్సవంలోపెద్ద ఎత్తున క్షత్రియులు హాజరై సంతోషంగా గడిపారు. కార్తీక మాస విశిష్టతను చాటిచెబుతూ తొలుత ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు కు ఘనంగా నివాళులర్పించారు. వన భోజన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ వారంతా ఆత్మీయంగా గడిపారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హజరైన శ్రీనివాసరాజు తెలంగాణ ముఖ్య సలహాదారు మాట్లాడుతూ క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాల ఆనందంగా ఉందన్నారు. ఇంత మంది కుటుంబ సభ్యులను కలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవ సమితి అధ్యక్షులు మైనర్ రాజును అభినందించారు. క్షత్రియ సేవ సమితి అనేది క్షత్రియ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి పుట్టిన సంస్థ అని కొనియాడారు, విద్య, ఆరోగ్యం, స్త్రీ సాధికారత, నిరుద్యోగులకు శిక్షణ, అనాథ మరియు వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్నలు పొందుతుందన్నారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఐక్యత, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవ సమితి నిర్వహకులను అభినందించారు. ప్రతి ఏటా ఇలాంటి అత్మీయ కలయిక కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలోవర్టెక్స్ వర్మ, ఎస్ ఎల్ జి హాస్పిటల్ డైరెక్టర్ దండు శివరామరాజు, క్షత్రియ సేవాసమితి చైర్మన్ మైనర్ రాజు, మనోహర్ రాజు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img