epaper
Saturday, March 7, 2026
epaper

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం

కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ భారతీయ జన ఔషధి పథకం సాధారణ ప్రజలకు పెద్ద ఊరటగా మారిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేరేడ్మెట్‌లో ఈ పథకం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నేరేడ్మెట్ డివిజన్ ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలో గీతా జ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. నేరేడ్మెట్ మాజీ కార్పొరేటర్ కొతపల్లి మీనా ఉపేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు అవుతున్న భారతీయ జన ఔషధి పథకం వల్ల ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. సాధారణ ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, వృద్ధులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. వైద్య ఖర్చులు తగ్గించుకోవడంలో జన ఔషధి కేంద్రాలు కీలకంగా మారాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాలను ప్రజలు ఎక్కువగా వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌ కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి :...

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: హోలీ పండుగను...

మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి

మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి కాకతీయ, మేడ్చల్–మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నగరపాలక సంస్థ...

మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్

మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్ కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురి...

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : గౌతమ్ నగర్...

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ...

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన ఎక్సైజ్ శాఖకు మహిళా సంఘాల ఫిర్యాదు కాకతీయ,...

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మ‌ద్ద‌తు చైర్‌పర్సన్‌గా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img