epaper
Wednesday, March 25, 2026
epaper

“నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”

“నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”
జీవన్ రెడ్డి పోస్టర్‌తో జగిత్యాలలో హీట్
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్

కాక‌తీయ‌, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన క్షణాల వ్యవధిలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సినీ నటుడు రజనీకాంత్ ప్రసిద్ధ డైలాగ్ “నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”తో జీవన్ రెడ్డి ఫోటో కలిపిన ఈ పోస్టర్ స్పష్టమైన రాజకీయ సందేశంగా నిలిచింది. పోస్టర్ బయటపడిన వెంటనే దాని ఫోటోలు సోషల్ మీడియాలో మెరుపువేగంతో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వెనక్కి తిరిగే అవకాశం లేదన్న సంకేతాన్ని అనుచరులు బలంగా ఇస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్యాడర్‌లో ఇప్పటికే ఉన్న ఉత్సాహం ఈ పోస్టర్‌తో మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జగిత్యాలలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ఈ పోస్టర్ మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత కదలికలు వేగం పెంచుకోగా మరోవైపు జీవన్ రెడ్డి అనుచర వర్గం బల ప్రదర్శనకు దిగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో జగిత్యాలలో రాజకీయాలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక విలువలతో ముందుకు సాగాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

మున్సిపల్ కార్మికులకు గాయాలు

మున్సిపల్ కార్మికులకు గాయాలు విధులు నిర్వ‌హిస్తుండ‌గా క‌రెంట్ షాక్‌ కాకతీయ, కరీంనగర్ : విధి...

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం సీసీ...

జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం

జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి మున్సిపల్ ఛైర్మన్...

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డి జగిత్యాల రాజకీయాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img