epaper
Saturday, April 11, 2026
epaper

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు
టాస్క్ ఫోర్స్ దాడుల్లో 12 మంది అరెస్ట్

కాకతీయ, హనుమకొండ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహణతో పాటు పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హన్మకొండ గోపాలపూర్ వెంకటేశ్వర కాలనికి చెందిన గట్ల రాజేష్ ఐపీఎల్ మ్యాచ్‌లపై క్రిక్666.లైవ్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1,06,000 నగదు, 12 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించారు. అరెస్టైన వారిలో గర్నపల్లి అరవింద్, చిట్ల రాజేష్, దేవర వినయ్, జెట్టబోయిన కుమార్, ముప్పరపు రాజేంద్ర ప్రసాద్, వంగా శివ కుమార్, గంగుల అనిల్, బషబోయిన శ్రీకాంత్, ఎర్లా విఘ్నేష్, బూరు మధుకర్, పినిగిల్ల రవీందర్ ఉన్నారు. ఈ దాడిని ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ సర్లా రాజు, ఆర్ఎస్ఐ ఓ. భాను ప్రకాశ్, టాస్క్ ఫోర్స్ బృందం సమన్వయంతో నిర్వహించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ.. అల్లం బాలకిషోర్ రెడ్డి చేసిన సామాజిక సేవలపై...

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక కాకతీయ, ములుగు...

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్ కాకతీయ, పరకాల : పిడిఎస్ బియ్యాన్ని...

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్...

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు పది లీటర్ల గుడుంబా, సామాగ్రి ధ్వంసం దుగ్గొండి ఎస్సై...

పాపం పండింది

పాపం పండింది భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్ ఆయ‌న‌తో పాటు మ‌రో...

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..!

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..! జీడ‌బ్ల్యూఎంసీ 54వ డివిజ‌న్లో స‌మ‌స్య‌ల తాండ‌వం తాగునీటికి అల్లాడుతున్న ప్ర‌జ‌లు 45రోజులుగా...

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌ 22 మంది లబ్ధిదారులకు రూ. 16...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img