epaper
Friday, March 6, 2026
epaper

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం
కలెక్టర్‌కు బీసీ నేత‌ల విన‌తి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : బీసీ రిజర్వేషన్లలో బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని పేర్కొంటూ సోమ‌వారం ఖ‌మ్మం జిల్లా క‌లెక్ట‌ర్‌కు రఘునాథపాలెం మండలంలో తిరుణాయపాలెం వాసులు విన‌తిప‌త్రం అంద‌జేశారు. శాస్త్రీయ పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 54 స్థానాలు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో 571 గ్రామపంచాయతీ సర్పంచులు ఉండగా బీసీలకు కేవలం 54 స్థానాలు కేటాయించడం ఎంతవరకు సమంజసమ‌ని అన్నారు. రఘునాథపాలెం మండలంలో తిరుణాయపాలెం మండలంలో కనీసం ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బీసీలకు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్, బీసీ సంఘ నాయకులు మేకల సుగుణ రావు, దరిపల్లి వీరబాబు, పిట్టల నాగేశ్వరరావు,యాదాల నాగేశ్వరరావు కొలిచెర్ల గీత కార్మికులు,తదితరులు పాల్గొనడం జరిగింది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి విద్యుత్ షాక్‌కు గురై నవీన్ మృతి మణుగూరు...

పాత కక్షలతో కత్తి దాడి

పాత కక్షలతో కత్తి దాడి తీవ్రంగా గాయపడిన యువకుడు..ఆసుపత్రికి తరలింపు కాకతీయ, కూసుమంచి: మండలంలోని...

బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి

బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి ఇమ్మడి తిరుపతిరావు సమక్షంలో 10 వేల...

ప్రజాపాలన – ప్రగతికి సరికొత్త బాట

ప్రజాపాలన - ప్రగతికి సరికొత్త బాట 99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలి రెవెన్యూ...

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ కాకతీయ, కూసుమంచి: మండలంలోని...

ప‌క‌డ్బందీగా ప్రగతి సాగాలి

ప‌క‌డ్బందీగా ప్రగతి సాగాలి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్ల‌క్ష్యం వ‌హించొద్దు 99రోజుల్లో అంద‌రి ప‌నితీరులో...

కోతులు భయపెడుతున్నాయి..

కోతులు భయపెడుతున్నాయి.. మందుబాబులు బెదిరిస్తున్నారు... తాగునీటి కోసం గొంతులు ఎండుతున్నాయి.. ప్రజలు హాజరుకాని గ్రామసభ ఎందుకు...? శ్రీనగర్...

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస కాంగ్రెస్ పార్టీలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img