epaper
Saturday, April 11, 2026
epaper

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా
సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి వసూళ్లు
రూ. 2000 చొప్పున బలవంతంగా చందాలు వసూలు
పారిశుద్ధ్య ఎస్ఐ సహకారంపై ఆరోపణలు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థ లో ఓ కార్మిక సంఘ నాయకుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. పారిశుద్ధ్య జవాన్లు,కార్మికుల నుండి 2000 /- అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సంఘ కార్యాలయంలో ఫ్యాన్ లు ఏర్పాటు చేయడం కోసం ఈ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు కొంతమంది కార్మికులు వాపోతున్నారు. ఈ వసూళ్లకు స్వయంగా పారిశుద్ధ్య ఎసై సహకరించడం గమనార్హం.తానే నేరుగా నాయకుడికి డబ్బులు ఇవ్వాలని జవాన్లు, కార్మికుల నుండి వసూళ్లు చేసి ఇవ్వడంతో బాధితులు ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

కార్మిక నాయకులకు కార్మికులు తమకు వచ్చిన కష్టాలను చెప్పుకుంటు సంఘ నాయకుల ద్వార వారి ఇబ్బందులు లను తొలగించుకుంటారు. కానీ ఖమ్మం నగరపాలక సంస్థ లో ఓ కార్మిక సంఘ నాయకుడు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంఘ కార్యాలయంలో లో ఫ్యాన్ లు కొనుగోలు కోసం కార్మికుల వద్ద నుండి బలవంతంగా వసూళ్లు చేయడం ఏంటని ఇతర సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.ఈ అక్రమ వసూళ్ల దందా లో శానిటరీ ఇన్స్పెక్టర్ పాత్ర కీలకంగా ఉండటం ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సంఘ నాయకుడికి సహకరించడం ఏంటని తోటి ఉద్యోగులు సైతం ఎసై తీరును తప్పుపడుతున్నారు. మరి కొంతమంది కార్మికులు తాము అధికార పార్టీ యూనియన్ లో ఉన్నాము మేము 2000 రూ ఇవ్వలేము అన్నా కూడా బెదిరింపులతో చందాపుస్తకాలు నింపుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం నిరాడంబరత, నిజాయితీకి నిలువుటద్దం భూపోరాటాల ద్వారా పేదలకు న్యాయం...

కట్టెల పొయ్యే దిక్కు

కట్టెల పొయ్యే దిక్కు హోటల్ నిర్వహణ కష్టమయ్యే అయినా తప్పని వ్యాపార తిప్పలు కాకతీయ ,...

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం డాక్టర్ శాంసన్...

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం ఆయుధ బలం కంటే...

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు కాకతీయ, ఖమ్మం : నేరాల నియంత్రణలో భాగంగా...

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని...

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి..

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వం భరోసా రాష్ట్ర రెవెన్యూ, గృహ...

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img