epaper
Thursday, March 19, 2026
epaper

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు
విచారణ తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసుల స్ప‌ష్టీక‌ర‌ణ‌

కాకతీయ, గీసుగొండ: జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొమ్మాల గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సీఐ డి విశ్వేశ్వర్ వివరాలు వెల్లడించారు. లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ టెండర్ దేవులపల్లి అశోక్‌కు కేటాయించగా నిర్దిష్ట గడువు వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యింది. గడువు ముగిసిన తర్వాత కూడా కొంతమంది కలిసి భక్తుల వాహనాలను అడ్డగించి సైకిల్, కార్ పార్కింగ్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. గ్రామపంచాయతీ కార్యదర్శి రేమల్లి శంకర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ? సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి.. భార్య,...

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి.. *రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకతీయ,గీసుగొండ: పంటలను...

మౌలిక వసతులు క‌ల్పించాలి

మౌలిక వసతులు క‌ల్పించాలి కాకతీయ,ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని 37, 38...

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులు ప్రాధమిక దశలో అభ్యసించిన...

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌లోకి చేరిక‌లు కాకతీయ, పెద్దవంగర : ప్రజా...

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై...

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..!

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..! తండ్రీకూతుళ్లు సజీవ దహనం కాజీపేటలో విషాద ఘటన కలకలం తెల్లవారుజామున...

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img