epaper
Wednesday, January 28, 2026
epaper

బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు

బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు
మణుగూరు సీఐ తీరు మార్చుకోవాలి
మండిపడ్డ బీసీ సంక్షేమ సంఘం నాయ‌కులు

కాకతీయ, ​మణుగూరు: మణుగూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కావాలనే కొంతమంది బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ ఆ నాయకులపై అక్రమ కేసులు బనాయించి,వారిని వేధింపులకు గురి చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని రాజేష్ యాదవ్ మాట్లాడుతూ మణుగూరు సీఐ తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమాయక బీసీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం వెనుక ఉన్న కారణాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని వారు కోరారు. ​బీసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే విచారించి, వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న సీఐ తీరుపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఈఅంశాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని ఈసందర్భంగా ఆయన హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మంత్రి పొంగులేటిని కలిసిన ఇమ్మడి..

మంత్రి పొంగులేటిని కలిసిన ఇమ్మడి..  కాకతీయ,కారేపల్లి: రాష్ట రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్...

పేదలపైనే ప్రతాప‌మా ?

పేదలపైనే ప్రతాప‌మా ? ఖ‌మ్మంలో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్త‌త‌ పాలకుల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు మంత్రి...

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు మొదటి అదనపు జిల్లా న్యాయ‌మూర్తి...

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ జిల్లా పార్టీ...

వనం నుంచి జనంలోకి ..

వనం నుంచి జనంలోకి .. గ‌ద్దెల‌పైకి సారలమ్మ ఘనంగా గరీబ్ పేట జాతర అధిక సంఖ్యలో...

బోధనలో మార్పు రావాలి

బోధనలో మార్పు రావాలి డీఈవో చైతన్య జైని కాకతీయ, ఖమ్మం : బోధ‌న‌లో మార్పు...

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు! మంత్రి అండతో ప్రజాక్షేత్రంలోకి మహేష్ కుటుంబం ఏదులాపురంలో 2వ...

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ రూ.160 కోట్ల పెట్టుబ‌డి.. 100 కిలోల ఉత్ప‌త్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img