కాకతీయ, వెబ్డెస్క్: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులప ఈ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
అత్యవసర సమయాల్లో కాల్ చేయాల్సిన నెంబర్లు ఇవే:
విపత్తు నిర్వహణ- అత్యవసర సేవలు
* NDRF (జాతీయ విపత్తు స్పందన దళం): 8333068536
* ICCC (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106
పౌర సేవలు (GHMC & నీటి సరఫరా)
* GHMC (జీహెచ్ఎంసి): 8125971221
* HMWSSB (జలమండలి): 9949930003
పోలీస్ విభాగాలు
* హైదరాబాద్ పోలీస్: 9154170992
* ట్రాఫిక్ పోలీస్: 8712660600
* సైబరాబాద్ పోలీస్: 8500411111
* రాచకొండ పోలీస్: 8712662999
విద్యుత్- రవాణా సేవలు
* TGSPDCL (విద్యుత్ శాఖ): * 7901530966
* RTC (ఆర్టీసీ): 9444097000


