కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు అంగోత్ మౌలా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో గూడూరు మండలం బిజెపి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన హుస్సేన్ నాయక్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


