epaper
Monday, March 2, 2026
epaper

హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో

హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో
14 వార్డుల్లో 12 స్థానాల్లో ఘన విజయం
బీఆర్ఎస్‌కు కేవలం 2 స్థానాలు మాత్రమే
ఏకపక్ష విజయంతో కాంగ్రెస్ ఆధిపత్యం

కాక‌తీయ‌, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 14 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రారంభ ఫలితాల్లోనే కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో ఆధిక్యం ప్రదర్శించింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. రెండవ విడత ఫలితాల్లో కూడా కాంగ్రెస్ జోరు కొనసాగింది. 8వ వార్డులో కేశవేని సరిత సాంబరాజు, 10వ వార్డులో సావుల మంజుల రామకృష్ణ, 11వ వార్డులో ఊదారి వర ప్రసాద్, 12వ వార్డులో కేశవేని రమేష్, 14వ వార్డులో దండి లక్ష్మీ కొమురయ్య కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 9వ వార్డులో గడిపే సంపత్, 13వ వార్డులో బొల్లి శ్రీనివాస్ గెలుపొందారు. మిగతా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.

కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ

మొత్తం 14 వార్డుల్లో 12 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడటంతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి నియంత్రణ సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటడంతో చైర్‌పర్సన్ పదవి కూడా కాంగ్రెస్‌కే దక్కడం ఖాయంగా మారింది. ఈ ఫలితాలతో హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలమైన పట్టును ప్రదర్శించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పథకాలు, ప్రచార వ్యూహాలు కాంగ్రెస్ విజయానికి కీలక కారణాలుగా భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img