epaper
Tuesday, March 3, 2026
epaper

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు…

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు…

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన

ఎస్పీ మహేష్ బీ గీతే డాన్స్

కాకతీయ, సిరిసిల్ల టౌన్: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఉదయం నుంచే కార్యాలయ ప్రాంగణం రంగుల జల్లులతో, పాటల సందడితో మార్మోగింది.విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసులు కాసేపు ఒత్తిడిని పక్కనబెట్టి ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సిబ్బందితో కలిసిమెలిసి రంగులు చల్లుకుంటూ, పాటలకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు.ఎస్పీతో కలిసి సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు డాన్స్ చేయడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.అధికారి సిబ్బంది మధ్య ఉన్న అనుబంధం, స్నేహభావం ఈ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది.జిల్లాలోని అన్ని మండలాల నుంచి సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు మరియు ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటల్లో పాల్గొన్నారు.పరస్పరం రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్ కుటుంబం ఒకటే అన్న భావనతో అందరూ ఉత్సాహంగా వేడుకలను ఆస్వాదించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ. గీతే మాట్లాడుతూ, క్రమశిక్షణతో  పాటు పరస్పర అనుబంధం కూడా పోలీస్ వ్యవస్థలో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పండుగలు సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని తెలిపారు.ఇదే ఉత్సాహం, ఐక్యతతో ప్రజాసేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రంగుల హోలీతో సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం పండుగ వేదికగా మారి ఆనందోత్సాహాలతో మార్మోగింది. ఎస్పీ పాల్గొనడం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకల్లో ఎస్పీ తో పాటు డీఎస్పీ నాగేంద్ర చారి,సీఐ లు ,ఎస్సైలు,కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు

జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు డిగ్రీ కళాశాల మైదానం లో బ్రదర్స్...

భగత్‌నగర్‌లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు

భగత్‌నగర్‌లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో...

శివకళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు…

శివకళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు... ◆యాగశాల నిర్మాణం పూర్తి ◆రథోత్సవంతో వైభవంగా ఉత్సవాలు కాకతీయ, రాజన్న...

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు ఎనిమిది మందిని బైండోవర్ చేసిన...

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జిల్లాలో...

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ కాకతీయ, కరీంనగర్ : జనవరి...

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి కాకతీయ, వేములవాడ...

పోలీసులు మీకోసం అను శీర్షికన

పోలీసులు మీకోసం అను శీర్షికన -పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img