epaper
Thursday, April 9, 2026
epaper

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు
పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్

కాకతీయ, కొత్తగూడెం : ఫీజు బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, ఇది పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హామీలతో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను చేర్చుకున్నాయని తెలిపారు. అలాంటిది బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని చెప్పడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్ పథకం కింద ప్రధానంగా పేద విద్యార్థులే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఈ తీర్పుతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు

ప్రైవేటు కళాశాలలు ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితుల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఘటనలు ఉన్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చేసి విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాణిక్యాల వినయ్, సంజయ్ కీర్తన, మై సంజన, మానస, స్వప్న స్పందన, కవిత, సోని, ఉదయ్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..! ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..? తప్పుడు...

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వ‌హ‌ణ‌లేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ :...

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కాకతీయ ఖమ్మం టౌన్ :...

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో...

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన క్వాలిటీ...

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ ఈనెల 25న మేడ్చల్‌లో సభ.....

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు ఎమ్మెల్యే చొరవతో...

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి 36...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img