epaper
Sunday, March 1, 2026
epaper

డీజీపీ నియామకం ర‌ద్దుకు హైకోర్టు నిరాకరణ

డీజీపీ నియామకం ర‌ద్దుకు హైకోర్టు నిరాకరణ
రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ను యూపీఎస్‌సీకి పంపాలన్న ఆదేశం
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే ప్యానెల్ ఉండాలని ఆదేశాలు
ప్యానెల్ పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌

కాక‌తీయ‌, హైదరాబాద్‌ : తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనకు హైకోర్టు నిరాకరించింది. అయితే, డీజీపీ ఎంపిక ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డీజీపీ నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టులో అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను మాత్రమే పొందుపరచాలని పేర్కొంది. ఎలాంటి మినహాయింపులకు అవకాశం లేదని వ్యాఖ్యానించింది.

ప్యానెల్ పంపిన తర్వాతే కౌంటర్

డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపిన అనంతరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల పాటన తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటికి ప్యానెల్ పంపిన వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే కౌంటర్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img