epaper
Saturday, April 11, 2026
epaper

108 అంబులెన్స్‌లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం

108 అంబులెన్స్‌లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం
– తల్లికి ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో సిద్దిపేటకు రిఫర్
– మార్గమధ్యంలోనే డెలివరీ నిర్వహించిన సిబ్బంది
– తక్షణ స్పందనతో ప్రాణాలు కాపాడిన ఈఎంటీ పైలట్
– అనంతరం గజ్వేల్ ఎంసిహెచ్‌కు తరలింపు.. తల్లి బిడ్డలు క్షేమం
– ఈఎంటీ రాజు, పైలట్ భానుప్రసాద్

కాకతీయ, గజ్వేల్ : అత్యవసర సమయంలో వేగంగా స్పందించి తల్లి శిశువును కాపాడడం మా బాధ్యత అని 108 అంబులెన్స్ ఈఎంటీ రాజు తెలిపారు. సిద్దిపేట జిల్లా బూరుపల్లి గ్రామానికి చెందిన గర్భిణి మహిళ కల్పన (27) కు ప్రసవ వేదనలు రావడంతో కుటుంబ సభ్యులు గజ్వేల్ ఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వెంటనే 108 అంబులెన్స్ ను సంప్రదించగా కుకునూరుపల్లి అంబులెన్స్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను సిద్దిపేటకు తరలిస్తున్న సమయంలో మహిళకు నొప్పులు అకస్మాత్తుగా తీవ్రమవడంతో మార్గమధ్యంలోనే ప్రసవం నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం తడబడకుండా ఈఎంటీ రాజు పైలట్ భానుప్రసాద్ సమన్వయంతో అంబులెన్స్‌లోనే అత్యంత నైపుణ్యంతో సురక్షితంగా డెలివరీ నిర్వహించారు. కల్పన భర్త భరత్ కు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల తల్లీబిడ్డలిద్దరి ప్రాణాలు కాపాడటం సాధ్యమైందని వైద్యులు పేర్కొన్నారు. అనంతరం తల్లి శిశువును గజ్వేల్ ఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి సేవా నిబద్ధతకు స్థానిక ప్రజలు ప్రశంసలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు..

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు.. * మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ...

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట...

ప్రతీ గింజను కొంటాం… దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రతీ గింజను కొంటాం... దళారులను నమ్మి మోసపోవద్దు * ప్రతిపక్షాలకు రైతుల గురించి...

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై...

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు సీఎం విజిట్ పేరుతో హడావిడిగా...

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి - సీఎం రేవంత్...

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం * సీఐ రమేష్ నాయక్ కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం...

ప్రేమ వివాహం విషాదాంతం

ప్రేమ వివాహం విషాదాంతం మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌ చేర్యాల మండలం ముస్త్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img