epaper
Friday, November 14, 2025
epaper

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు

రెచ్చిపోయి దాడి చేసిన మందుబాబులు.. ఆల‌స్యంగా వెలుగులోకి

కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : పోలీసుల‌పై మందు బాబులు దాడి చేసిన ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా చండూరులో చోటు చేసుకుంది. ఈసంఘ‌ట‌న శనివారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బ‌హిరంగ ప్ర‌దేశంలోమ‌ద్యం సేవిస్తున్న ముగ్గురు మందుబాబుల‌ను పోలీసులు మంద‌లించ‌డంతో మ‌త్తులో రెచ్చిపోయారు. మ‌ద్యం మ‌త్తులో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేయ‌డంతో పోలీసుల‌కు గాయ‌లైన‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యంపై బాధిత పోలీసులు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కాంగ్రెస్ ఎమ్మెల్యే యాద‌య్య‌ను త‌రిమిన ప్ర‌జ‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే యాద‌య్య‌ను త‌రిమిన ప్ర‌జ‌లు మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత రోడ్డు...

ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీం

ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీం రేవంత్ స‌ర్కారుకు గ‌ట్టి ఎదురు దెబ్బ‌ కాక‌తీయ‌, తెలంగాణ...

The Raaja Saab: గ్రీస్ లో డార్లింగ్ సందడి.. రాజా సాబ్ నుంచి ప్రభాస్ ఫొటో లీక్..

కాకతీయ, సినిమా డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న...

డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్..దక్కని నోబెల్ శాంతి బహుమతి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్...

WhatsAppలో ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? స్టెప్-బై-స్టెప్ ఇలా తెలుసుకోండి..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వం ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ,...

Earthquake in Philippines: ఫిలిప్పీన్స్‌ దగ్గర సముద్రంలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఫిలిప్పీన్స్ సమీప సముద్ర తీరంలో భారీ భూకంపం...

తాలిబాన్ మంత్రి భారత్ పర్యటన.. భారత్-అఫ్ఘాన్ స్నేహంపై పాకిస్తాన్ కలవరం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img