epaper
Monday, March 2, 2026
epaper

OLA Electric Vehicle: స‌ర్వీస్‌పై అసంతృప్తి.. షోరూమ్ ముందే ఓలా వెహికల్‎కు నిప్పంటించిన కస్టమర్

కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో ఓ కస్టమర్ సర్వీస్ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై, తాను కొన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను షోరూమ్ ముందు నిప్పంటించిన కలకలం రేపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

పాలన్‌పూర్ నివాసి సాహిల్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఇటీవల తను భార్య, కుమారుడితో షాపింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, మార్గ మధ్యలో స్కూటర్ స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. అదృష్టవశాత్తూ సాహిల్ నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈ లోపం భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదానికి కారణమవుతుందని సాహిల్ గుర్తించారు.

సాహిల్ తన కుటుంబాన్ని వేరే వాహనంలో ఇంటికి పంపించి, వెంటనే స్కూటర్‌ను నేరుగా ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సిబ్బంది స్కూటర్ సురక్షితంగా రిపేర్ చేయాలని, లేక తాత్కాలిక ప్రత్యామ్నాయ వాహనం అందించమని అడిగాడు. అయినప్పటికీ, షోరూమ్ సిబ్బంది సాహిల్ అభ్యర్థనను నిర్లక్ష్యంగా తీసుకున్నారు. వారు రిపేర్ బాధ్యతను తాము తీసుకోలేరని, వాహనాన్ని మరో సర్వీసింగ్ కేంద్రానికి పంపాలని సూచించారు.

దాదాపు లక్ష రూపాయల విలువైన తన వాహనానికి, తన కుటుంబానికి ఎదురైన ప్రమాదానికి సిబ్బంది పట్టించుకోకపోవడం సాహిల్‌ను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సాహిల్ స్కూటర్‌పై పెట్రోల్ పోసి షోరూమ్ ముందు నిప్పంటించాడు. మంటల్లో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన తర్వాత, ఓలా వాహనదారులలో సర్వీస్ నాణ్యత, సాంకేతిక లోపాలపై పెరుగుతున్న ఆందోళనలు మరల వెలుగులోకి వచ్చాయి. నిపుణులు, కస్టమర్ల ఆగ్రహం కంపెనీకి మెరుగైన సర్వీస్ ప్రమాణాలను పెంపొందించేందుకు సంకేతమని చెప్పుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img