కాకతీయ, బయ్యారం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దినేని వెంకటేశ్వరావుకు సోమవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ప్రతినిత్యం ప్రజా సేవలో నిమగ్నమై తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని, అందుకు భగవంతుడు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.


