epaper
Saturday, March 28, 2026
epaper

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు
వైద్య విద్యార్థులకు ‘ప్రాణా–2026’ మార్గదర్శకం
పరిశోధన, నాయకత్వంపై దృష్టి
డా. వి. రాజలింగం అదనపు వైద్య విద్యా సంచాలకులు

కాకతీయ, కరీంనగర్ : వైద్య వృత్తిలో నైపుణ్యాలు, నైతిక విలువలు కలిగినవారే గొప్ప వైద్యులుగా ఎదుగుతారని అదనపు వైద్య విద్యా సంచాలకులు డా. వి. రాజలింగం తెలిపారు.
ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రాణా–2026” వైద్య విద్యార్థుల సదస్సును శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

పరిశోధనపై ప్రాధాన్యం

వైద్య విద్యలో నాయకత్వ లక్షణాలు, పరిశోధనల ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. కేవలం చికిత్సకు పరిమితం కాకుండా పరిశోధకులుగా ఎదగాలని సూచించారు. ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

నైతిక విలువల ప్రాధాన్యం

సాంకేతికత వినియోగం, సంభాషణ నైపుణ్యాలు, రోగి కేంద్రిత దృక్పథం ముఖ్యమని తెలిపారు. వృత్తి నైతికత, నిజాయితీ, పారదర్శకతను పాటించాలని సూచించారు. మంచి వైద్యుడు వ్యాధిని మాత్రమే చూస్తాడని, గొప్ప వైద్యుడు రోగిని పూర్తిగా అర్థం చేసుకుంటాడని పేర్కొన్నారు.
ఈ సదస్సులో డైరెక్టర్లు డా. బోయినిపల్లి హారిణి, డా. బోయినిపల్లి హసిని, ప్రిన్సిపాల్ డా. పి.ఎల్. జాన్ ఇస్రాయెల్, సీఈఓ రామచందర్ రావు, డా. సి.ఎన్. ప్రసాద్, డా. కిషన్ రెడ్డి, ప్రసాద్ రావు, విభాగాధిపతులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి ఆస్తిపన్నుపై కమీషనర్ కఠిన...

భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం

భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం కాకతీయ, కరీంనగర్/భగత్ నగర్ :...

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శనివారం రోజు...

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి నుస్తులాపూర్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా...

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష కొత్త బస్సులు, రూట్లు మౌలిక సదుపాయాలపై...

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం కాకతీయ కరీంనగర్/గోదాంగడ్డ : కరీంనగర్ నగరంలోని...

డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు

డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సడలింపు కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img