మహా దుర్గా మాత అవతారంలో భద్రకాళి మాత
కాకతీయ, వరంగల్ : వరంగల్ శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవములు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం భద్రకాళి అమ్మవారు మహాష్టమి (దుర్గాష్టమి), శ్రీభద్రకాళి జన్మోత్సవం, మహా దుర్గా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.


